Line drawings and sketches by Deepak Reddy, 5th class, Sai Millennium School, Nellore. Seeking advices from artists to improve my self.

Sunday, November 7, 2010

అలెగ్జాండర్

ప్రపంచాన్ని గెలిచిన వీరుడు అలెగ్జాండర్ బొమ్మ. 

Friday, October 29, 2010

టార్జాన్ బొమ్మలు.

ఈ రోజు ఇక్కడ బాగా వర్షం వస్తూంది. స్కూలుకి సెలవు. నేను కూర్చుని ఈ టార్జాన్ బొమ్మలు గీశాను. వీటిని చూసి మీ అభిప్రాయం తెలుపండి.