Line drawings and sketches by Deepak Reddy, 5th class, Sai Millennium School, Nellore. Seeking advices from artists to improve my self.

Friday, October 29, 2010

టార్జాన్ బొమ్మలు.

ఈ రోజు ఇక్కడ బాగా వర్షం వస్తూంది. స్కూలుకి సెలవు. నేను కూర్చుని ఈ టార్జాన్ బొమ్మలు గీశాను. వీటిని చూసి మీ అభిప్రాయం తెలుపండి.